గ్రామాలకూ విస్తరించాలి

  • పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ

మంచిర్యాల సిటీ, ఆంధ్రప్రభ : శాస్త్రీయ పరిశోధనలతో జాతీయ ప్రగతి సాధ్యమని పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు వంశీకృష్ణ(Vamsi Krishna) అన్నారు. చండీగఢ్‌లో జరుగుతున్నసీఎస్ ఐ ఆర్ టెక్నాలజీ ఎగ్జిబిషన్(CSIR Technology Exhibition)లో ఎంపీ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశ స్వావలంబన ప్రతిబించే విధంగా సెంట్రల్ సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్గనైజేషన్(Central Scientific Instruments Organization) ఆధ్వర్యంలో టెక్నాలజీ ఎగ్జిబిషన్(Technology Exhibition) చేపట్టడం అని అన్నారు. పరిశోధన పారిశ్రామిక పాలసీ రూపకల్పన అనుసంధానంతో దేశ అభివృద్ధి వేగవంతం అవుతుందని అన్నారు.

గ్రామీణ పరిశ్రమలు(Industries) సాధన ప్రజలకు నేరుగా ఉపయోగపడే విధంగా టెక్నాలజీ(Technology) ఉండాలని సూచించారు. టెక్నాలజీ అధికారులు స్వదేశీ జాతీయ(Swadeshi National) భద్రతను బలోపేతం చేసే వివిధ ప్రయోగాల గురించి ఆవిష్కరించారు. టెక్నాలజీ అభివృద్ధితో ఉద్యోగ ఉపాధి(Job Employment) సృష్టి సాధ్యమని తెలిపారు.

Leave a Reply