మరమ్మత్తుల్లో విద్యుత్తు శాఖ బిజీబిజీ

మరమ్మత్తుల్లో విద్యుత్తు శాఖ బిజీబిజీ

రేణిగుంట, ఆంధ్రప్రభ : రేణిగుంట పట్టణంలో కురుస్తున్న భారీ వర్షాలకు విరిగిన చెట్లు, కూలిన స్థంభాలకు విద్యుత్ ఏఈ పుణ్యకోటి(AE Punyakoti) ఆధ్వర్యంలో మరమ్మతులు చేపట్టారు. మొంథా తుఫాను ప్రభావంతో అర్బన్ పరిధిలో విద్యుత్ స్తంభాలపై చెట్లు విరిగిపడడంతో వాటిని తొలగించి విద్యుత్ స్తంభాలను పునరుద్ధరించారు.

ప్రజలకు అంతరాయం లేని విద్యుత్ సరఫరా(Electricity Supply) అందజేయాలను ఉద్దేశంతో మొంథా తుఫాన్(Montha cyclone)ను సైతం లెక్కచేయకుండా విద్యుత్ ఏఈ పుణ్యకోటి తమ సిబ్బందితో యుద్ధ ప్రతిపాదికన మరమ్మతులు చేపట్టారు.

Leave a Reply