Double Road | ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా…

Double Road | ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా…

Double Road | షాద్ నగర్, ఆంధ్ర‌ప్ర‌భ : రైకల్ గ్రామాన్ని మరింత సుందరంగా తీర్చి ఆదర్శ గ్రామంగా దిద్దుతానని యువతకు అవకాశం కల్పించి అభివృద్ధి పరిచే వారికి పట్టం కట్టాలని రాయికల్ సర్పంచ్ అభ్యర్థి సురేఖ వెంకట్ రెడ్డి(Surekha Venkat Reddy) అన్నారు అన్నారు.

బ్యాట్ గుర్తుకు ఓటేసి తమన్ సర్పంచ్ గా ఎన్నుకోవాలని తాను రాయికల్ నుండి నుండి రామేశ్వరం వరకు డబుల్ రోడ్డు(Double Road) వేయిస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు అవకాశం కల్పిస్తే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని అన్నారు యువత ఉద్యోగ అవకాశాలు స్థానిక పరిశ్రమలలో కల్పించేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు.

Leave a Reply