ధారూర్ మార్చి 21(ఆంధ్ర ప్రభ) : ధారూర్ గ్రామంలో శుక్రవారం తైబజార్ వేలం నిర్వహించారు. ఈ వేలంలో కొడిగంటి మహేష్ దక్కించుకున్నాడు. గత సంవత్సరం రూ.4లక్షల800లకు పాట దక్కగా…, ప్రస్తుతం రెండు రూ.లక్షలకు పైగా పాట పాడడంతో గ్రామ ప్రజలు అశ్చర్యం వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీకి ఎన్ని లక్షలు వచ్చినా మార్కెట్ ఆబివృద్దికి నోచుకోలేకపోతుందని ప్రజలు బావిస్తున్నారు.
RR | ధారూర్ తైబజార్ వేలం… రూ. 6 లక్షలకు దక్కించుకున్న పాటదారు
