మంగళవారం (29-10-2024)
సంవత్సరం : శ్రీ క్రోధి నామ సంవత్సరం
మాసం : ఆశ్విజమాసం, బహుళ పక్షం
శరధృతువు, దక్షిణాయణం–
తిధి : ద్వాదశి ఉదయం 9.59
నక్షత్రం : ఉత్తర సాయంత్రం 6.54
వర్జ్యం : తె 4.12-5.58
దుర్ముహుర్తం : ఉదయం 8.38-9.26 తిరిగి రాత్రి 11.02-11.50
అమృతకాలం : ఉదయం 10.59-12.45
రాహుకాలం : మధ్యాహ్నం 03.00 నుండి 04.30 వరకు
యమగండకాలం : ఉదయం 09.00 నుండి 10.30 వరకు
సూర్యోదయం : ఉదయం 6.13
సూర్యాస్తమయం : సాయంత్రం 5.46
– శ్రీమాన్ శ్రీమత్తిరుమల గుదిమెళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి
నేటి కాలచక్రం
Advertisement
తాజా వార్తలు
Advertisement