సోమవారం (30-12-2024)
సంవత్సరం : శ్రీ క్రోధి నామ సంవత్సరం
మాసం : మార్గశిర మాసం, బహుళ పక్షం
హేమంత ఋతువు, దక్షిణాయణం–
తిధి : అమావాస్య తె 3.58
నక్షత్రం : మూల రాత్రి 12.26
వర్జ్యం : రాత్రి 10.41-12.26
దుర్ముహుర్తం : మధ్యాహ్నం 1.09-1.57 తిరిగి సాయంత్రం 3.33-4.21
అమృతకాలం : సాయంత్రం 5.40-7.20
రాహుకాలం : ఉదయం 07.30 నుండి 09.00 వరకు
యమగండకాలం : ఉదయం 10.30 నుండి 12.00 వరకు
సూర్యోదయం : ఉదయం 6.45
సూర్యాస్తమయం : సాయంత్రం 5.52
– శ్రీమాన్ శ్రీమత్తిరుమల గుదిమెళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి
నేటి కాలచక్రం
Advertisement
తాజా వార్తలు
Advertisement