Tuesday, October 22, 2024

నేటి కాలచక్రం

మంగళవారం (6-08-2024)
సంవత్సరం : శ్రీ క్రోధి నామ సంవత్సరం
మాసం : శ్రావణ మాసం, శుక్ల పక్షం
వర్ష ఋతువు, దక్షిణాయణం–
తిధి : విదియ సాయంత్రం 5.42
నక్షత్రం : మఘ సాయంత్రం 4.54
వర్జ్యం : తె 1.35 నుండి 3.20

దుర్ముహుర్తం : ఉదయం 8.20 నుండి 9.08
తి.రా 10.44 నుండి 11.32
అమృతకాలం : సాయంత్రం 2.18 నుండి 4.02

రాహుకాలం : మధ్యాహ్నం 3.00 నుండి 4.30 వరకు
యమగండకాలం : ఉదయం 9.00 నుండి 10.30 వరకు

  • శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి
Advertisement

తాజా వార్తలు

Advertisement