ఆదివారం (22-12-2024)
సంవత్సరం : శ్రీ క్రోధి నామ సంవత్సరం
మాసం : మార్గశిర మాసం, బహుళ పక్షం
హేమంత ఋతువు, దక్షిణాయణం–
తిధి : సప్తమి మధ్యాహ్నం 2.52
నక్షత్రం : పుబ్బ ఉదయం 7.25
వర్జ్యం : సాయంత్రం 3.18-5.03
దుర్ముహుర్తం : సాయంత్రం 5.05-5.53
అమృతకాలం : తె 1.49-3.34
రాహుకాలం : సాయంత్రం 04.30 నుండి 06.00 వరకు
యమగండకాలం : మధ్యాహ్నం 12.00 నుండి 1.30 వరకు
సూర్యోదయం : ఉదయం 6.41
సూర్యాస్తమయం : సాయంత్రం 5.47
– శ్రీమాన్ శ్రీమత్తిరుమల గుదిమెళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి
నేటి కాలచక్రం
Advertisement
తాజా వార్తలు
Advertisement