సోమవారం (5-08-2024)
సంవత్సరం : శ్రీ క్రోధి నామ సంవత్సరం
మాసం : శ్రావణ మాసం, శుక్ల పక్షం
వర్ష ఋతువు, దక్షిణాయణం–
తిధి : పాడ్యమి సాయంత్రం 4.21
నక్షత్రం : ఆశ్లేష మధ్యాహ్నం 2.56
వర్జ్యం : తె 3.55 నుండి 5.39
దుర్ముహుర్తం : మధ్యాహ్నం 12.20 నుండి 1.08
తి.సా 2.44 నుండి 3.32
అమృతకాలం : మధ్యాహ్నం 1.09 నుండి 2.56
రాహుకాలం : ఉదయం 7.30 నుండి 9.00 వరకు
యమగండకాలం : ఉదయం 10.30 నుండి 12.00 వరకు
- శ్రీమాన్ శ్రీమత్తిరుమల గుదిమెళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి