సోమవారం (2-12-2024)
సంవత్సరం : శ్రీ క్రోధి నామ సంవత్సరం
మాసం : మార్గశిర మాసం, శుక్ల పక్షం
హేమంత ఋతువు, దక్షిణాయణం–
తిధి : పాడ్యమి ఉదయం 11.38
నక్షత్రం : జ్యేష్ట మధ్యాహ్నం 3.34
వర్జ్యం : లేదు
దుర్ముహుర్తం : మధ్యాహ్నం 12.55-1.43 తిరిగి సాయంత్రం 3.19-4.07
అమృతకాలం : ల 7.51
రాహుకాలం : ఉదయం 07.30 నుండి 09.00 వరకు
యమగండకాలం : ఉదయం 10.00 నుండి 12.30 వరకు
సూర్యోదయం : ఉదయం 6.30
సూర్యాస్తమయం : సాయంత్రం 5.40
– శ్రీమాన్ శ్రీమత్తిరుమల గుదిమెళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి
నేటి కాలచక్రం
Advertisement
తాజా వార్తలు
Advertisement