శనివారం (30-11-2024)
సంవత్సరం : శ్రీ క్రోధి నామ సంవత్సరం
మాసం : కార్తీకమాసం, బహుళ పక్షం
శరత్ ఋతువు, దక్షిణాయణం–
తిధి : చతుర్దశి ఉదయం 9.13
నక్షత్రం : విశాఖ మధ్యాహ్నం 12.13
వర్జ్యం : సాయంత్రం 4.37-6.21
దుర్ముహుర్తం : ఉదయం 6.30-8.06
అమృతకాలం : తె 2.58-4.42
రాహుకాలం : ఉదయం 09.00 నుండి 10.30 వరకు
యమగండకాలం : మధ్యాహ్నం 01.30 నుండి 03.00 వరకు
సూర్యోదయం : ఉదయం 6.29
సూర్యాస్తమయం : సాయంత్రం 5.40
– శ్రీమాన్ శ్రీమత్తిరుమల గుదిమెళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి
నేటి కాలచక్రం
Advertisement
తాజా వార్తలు
Advertisement