బుధవారం (20-11-2024)
సంవత్సరం : శ్రీ క్రోధి నామ సంవత్సరం
మాసం : కార్తీకమాసం, బహుళ పక్షం
శరత్ ఋతువు, దక్షిణాయణం–
తిధి : పంచమి రాత్రి 8.06
నక్షత్రం : పునర్వసు సాయంత్రం 6.42
వర్జ్యం : ఉదయం 6.39-8.15 తిరిగి తె 2.48-4.26
దుర్ముహుర్తం : ఉదయం 11.59- 12.47
అమృతకాలం : సాయంత్రం 4.17-5.53
రాహుకాలం : మధ్యాహ్నం 12.00 నుండి 1.30 వరకు
యమగండకాలం : ఉదయం 07.30 నుండి 09.00 వరకు
సూర్యోదయం : ఉదయం 6.23
సూర్యాస్తమయం : సాయంత్రం 5.40
– శ్రీమాన్ శ్రీమత్తిరుమల గుదిమెళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి
నేటి కాలచక్రం
Advertisement
తాజా వార్తలు
Advertisement