మంగళవారం (19-11-2024)
సంవత్సరం : శ్రీ క్రోధి నామ సంవత్సరం
మాసం : కార్తీకమాసం, బహుళ పక్షం
శరత్ ఋతువు, దక్షిణాయణం–
తిధి : చవితి రాత్రి 08.34
నక్షత్రం : ఆరుద్ర సాయంత్రం 6.36
వర్జ్యం : లేదు
దుర్ముహుర్తం : ఉదయం 8.47-9.35 తిరిగి రాత్రి 11.11-11.59
అమృతకాలం : ఉదయం 8.40-10.15
రాహుకాలం : మధ్యాహ్నం 03.00 నుండి 04.30 వరకు
యమగండకాలం : ఉదయం 09.00 నుండి 10.30 వరకు
సూర్యోదయం : ఉదయం 6.23
సూర్యాస్తమయం : సాయంత్రం 5.40
– శ్రీమాన్ శ్రీమత్తిరుమల గుదిమెళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి
నేటి కాలచక్రం
Advertisement
తాజా వార్తలు
Advertisement