ఆదివారం (27-10-2024)
సంవత్సరం : శ్రీ క్రోధి నామ సంవత్సరం
మాసం : ఆశ్విజమాసం, బహుళ పక్షం
శరధృతువు, దక్షిణాయణం–
తిధి : దశమి ఉదయం 6.45
నక్షత్రం : మఘ మధ్నాహ్నం 2.27
వర్జ్యం : రాత్రి 11.03-12.47
దుర్ముహుర్తం : సాయంత్రం 4.38-5.26
అమృతకాలం : ఉదయం 11.53-1.36
రాహుకాలం : సాయంత్రం 4.30 నుండి 06.00 వరకు
యమగండకాలం : మధ్యాహ్నం 12.00 నుండి 01.30జ వరకు
సూర్యోదయం : ఉదయం 6.12
సూర్యాస్తమయం : సాయంత్రం 5.48
– శ్రీమాన్ శ్రీమత్తిరుమల గుదిమెళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి
నేటి కాలచక్రం
Advertisement
తాజా వార్తలు
Advertisement