శనివారం (26-10-2024)
సంవత్సరం : శ్రీ క్రోధి నామ సంవత్సరం
మాసం : ఆశ్విజమాసం, బహుళ పక్షం
శరధృతువు, దక్షిణాయణం–
తిధి : దశమి పూర్తి
నక్షత్రం : ఆశ్లేష మధ్నాహ్నం 12.48
వర్జ్యం : తె 1.38-3.21
దుర్ముహుర్తం : ఉదయం 6.14-7.50
అమృతకాలం : ఉదయం 11.03-12.43
రాహుకాలం : ఉదయం 09.00 నుండి 10.30 వరకు
యమగండకాలం : మధ్యాహ్నం 01.30 నుండి 03.00 వరకు
సూర్యోదయం : ఉదయం 6.12
సూర్యాస్తమయం : సాయంత్రం 5.48
– శ్రీమాన్ శ్రీమత్తిరుమల గుదిమెళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి
నేటి కాలచక్రం
Advertisement
తాజా వార్తలు
Advertisement