Thursday, October 24, 2024

నేటి కాలచక్రం

గురువారం (24-10-2024)
సంవత్సరం :
శ్రీ క్రోధి నామ సంవత్సరం
మాసం : ఆశ్విజమాసం, బహుళ పక్షం
శరధృతువు, దక్షిణాయణం–
తిధి : అష్టమి తె 5.13
నక్షత్రం : పునర్వసు ఉదయం 10.58
వర్జ్యం : రాత్రి 07.09-8.48
దుర్ముహుర్తం : ఉదయం 10.12- 11.00 తిరిగి సాయంత్రం 3.00-3.48
అమృతకాలం : ఉదయం 8.33-10.10 తిరిగి తె 05.05
రాహుకాలం : మధ్నాహ్నం 1.30 నుండి 3.00 వరకు
యమగండకాలం : ఉదయం 06.00 నుండి 07.30 వరకు
సూర్యోదయం : ఉదయం 6.11
సూర్యాస్తమయం : సాయంత్రం 5.49
– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి


Advertisement

తాజా వార్తలు

Advertisement