Tuesday, October 22, 2024

నేటి కాలచక్రం

మంగళవారం (22-10-2024)
సంవత్సరం :
శ్రీ క్రోధి నామ సంవత్సరం
మాసం : ఆశ్విజమాసం, బహుళ పక్షం
శరధృతువు, దక్షిణాయణం–
తిధి : పంచమి ఉదయం 7.03 త.షష్ఠి తె 5.53
నక్షత్రం : మృగశిర ఉదయం 11.05
వర్జ్యం : రాత్రి 7.23-8.58
దుర్ముహుర్తం : ఉదయం 8.35-9.23 తిరిగి రాత్రి 10.59-11.47
అమృతకాలం : తె 12.51-2.26
రాహుకాలం : మధ్నాహ్నం 03.00 నుండి 04.30 వరకు
యమగండకాలం : ఉదయం 09.00 నుండి 10.30 వరకు
సూర్యోదయం : ఉదయం 6.11
సూర్యాస్తమయం : సాయంత్రం 5.50
– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి


Advertisement

తాజా వార్తలు

Advertisement