ఆదివారం (20-10-2024)
సంవత్సరం : శ్రీ క్రోధి నామ సంవత్సరం
మాసం : ఆశ్విజమాసం, బహుళ పక్షం
శరధృతువు, దక్షిణాయణం–
తిధి : తదియ ఉదయం 10.17
నక్షత్రం : కృత్తిక మధ్యాహ్నం 12.48
వర్జ్యం : తె 4.11-5.43
దుర్ముహుర్తం : సాయంత్రం 04.35-5.23
అమృతకాలం : ఉదయం 10.32-12.03
రాహుకాలం : సాయంత్రం 04.30 నుండి 06.00 వరకు
యమగండకాలం : మధ్యాహ్నం 12.00 నుండి 01.30 వరకు
సూర్యోదయం : ఉదయం 6.10
సూర్యాస్తమయం : సాయంత్రం 5.52
– శ్రీమాన్ శ్రీమత్తిరుమల గుదిమెళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి
నేటి కాలచక్రం
Advertisement
తాజా వార్తలు
Advertisement