శనివారం (19-10-2024)
సంవత్సరం : శ్రీ క్రోధి నామ సంవత్సరం
మాసం : ఆశ్విజమాసం, బహుళ పక్షం
శరధృతువు, దక్షిణాయణం–
తిధి : విదియ మధ్యాహ్నం 12.18
నక్షత్రం : భరణి మధ్యాహ్నం 2.05
వర్జ్యం : తె 1.27-2.58
దుర్ముహుర్తం : ఉదయం 06.11-7.47
అమృతకాలం : ఉదయం 9.35-11.05
రాహుకాలం : ఉదయం 09.00 నుండి 10.30 వరకు
యమగండకాలం : మధ్యాహ్నం 01.30 నుండి 03.00 వరకు
సూర్యోదయం : ఉదయం 6.10
సూర్యాస్తమయం : సాయంత్రం 5.52
– శ్రీమాన్ శ్రీమత్తిరుమల గుదిమెళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి
నేటి కాలచక్రం
Advertisement
తాజా వార్తలు
Advertisement