Friday, October 18, 2024

నేటి కాలచక్రం

శుక్రవారం (18-10-2024)
సంవత్సరం :
శ్రీ క్రోధి నామ సంవత్సరం
మాసం : ఆశ్విజమాసం, బహుళ పక్షం
శరధృతువు, దక్షిణాయణం–
తిధి : పాడ్యమి మధ్నాహ్నం 2.32
నక్షత్రం : అశ్విని మధ్యాహ్నం 3.36
వర్జ్యం : ఉదయం 11.48-1.17 తిరిగి తె 12.36-2.06
దుర్ముహుర్తం : ఉదయం 08.34-9.22 తిరిగి మధ్యాహ్నం 12.34-1.22
అమృతకాలం : ఉదయం 8.53-10.22
రాహుకాలం : ఉదయం 10.30 నుండి 12.00 వరకు
యమగండకాలం : మధ్యాహ్నం 03.00 నుండి 04.30 వరకు
సూర్యోదయం : ఉదయం 6.10
సూర్యాస్తమయం : సాయంత్రం 5.53
– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి


Advertisement

తాజా వార్తలు

Advertisement