Friday, October 18, 2024

నేటి కాలచక్రం

ఆదివారం(13-10-2024)
సంవత్సరం :
శ్రీ క్రోధి నామ సంవత్సరం
మాసం : ఆశ్విజమాసం, శుక్ల పక్షం
శరధృతువు, దక్షిణాయణం–
తిధి : ఏకాదశి తె 2 .10
నక్షత్రం : ధనిష్ఠ రాత్రి 11 .22
వర్జ్యం : ఉదయం 8.25 నుంచి 11 .33
దుర్ముహుర్తం : సాయంత్రం 04.32 నుంచి 05.20
అమృతకాలం : లేదు
రాహుకాలం : ఉదయం 04.30 నుండి 06.00 వరకు
యమగండకాలం : మధ్యాహ్నం 12.00 నుండి 1.30 వరకు
సూర్యోదయం : ఉదయం 6.07
సూర్యాస్తమయం : సాయంత్రం 5.58
– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి


Advertisement

తాజా వార్తలు

Advertisement