Thursday, October 10, 2024

నేటి కాలచక్రం

గురువారం (10-10-2024)
సంవత్సరం :
శ్రీ క్రోధి నామ సంవత్సరం
మాసం : ఆశ్విజమాసం, శుక్ల పక్షం
శరధృతువు, దక్షిణాయణం–
తిధి : సప్తమి ఉదయం 6.45
నక్షత్రం : పూర్వాషాఢ తె 1.20
వర్జ్యం : ఉదయం 10.49-12.26
దుర్ముహుర్తం : ఉదయం 10.08-10.56 తి సాయంత్రం 2.56-3.44
అమృతకాలం : రాత్రి 8.30-10.7
రాహుకాలం : మధ్యాహ్నం 1.30 నుండి 03.00 వరకు
యమగండకాలం : ఉదయం 06.00 నుండి 07.30 వరకు
సూర్యోదయం : ఉదయం 6.08
సూర్యాస్తమయం : సాయంత్రం 5.58
– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement