Tuesday, October 8, 2024

నేటి కాలచక్రం

మంగళవారం (8-10-2024)
సంవత్సరం : శ్రీ క్రోధి నామ సంవత్సరం
మాసం : ఆశ్విజమాసం, శుక్ల పక్షం
శరధృతువు, దక్షిణాయణం–
తిధి : పంచమి ఉదయం 6.23
నక్షత్రం : జ్యేష్ట రాత్రి 12.26
వర్జ్యం : రాత్రి 11.29-11.34
దుర్ముహుర్తం : ఉదయం 8.31-9.19 తి.రాత్రి 10.55-11.43
అమృతకాలం : మధ్యాహ్నం 3.06-4.47
రాహుకాలం : మధ్యాహ్నం 3.00 నుండి 04.30 వరకు
యమగండకాలం : ఉదయం 9.00 నుండి 10.30 వరకు
– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement