Saturday, October 5, 2024

నేటి కాలచక్రం

శనివారం (5-10-2024)
సంవత్సరం :
శ్రీ క్రోధి నామ సంవత్సరం
మాసం : ఆశ్విజమాసం, శుక్ల పక్షం
శరధృతువు, దక్షిణాయణం–
తిధి : తదియ తె 4.01
నక్షత్రం : స్వాతి రాత్రి 7.24
వర్జ్యం : తె 1.24-3.08
దుర్ముహుర్తం : ఉదయం 6.07-7.43
అమృతకాలం : ఉదయం 9.38-11.24
రాహుకాలం : ఉదయం9.00 నుండి 10.30 వరకు
యమగండకాలం : మధ్యాహ్నం 1.00 నుండి 3.00 వరకు
– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement