మంగళవారం (30-07-2024)
సంవత్సరం : శ్రీ క్రోధి నామ సంవత్సరం
మాసం : ఆషాఢ మాసం, బహుళ పక్షం
గ్రీ ష్మ ఋతువు, దక్షిణాయణం–
తిధి : దశమి సాయంత్రం 6.26
నక్షత్రం : కృత్తిక మధ్యాహ్నం 1.04
వర్జ్యం : తె 4.38 నుండి 6.11
దుర్ముహుర్తం : ఉదయం 8.17 నుండి 9.05
తి.రా 10.41 నుండి 11.29
అమృతకాలం : ఉదయం 10.47 నుండి 12.18
రాహుకాలం : మధ్యాహ్నం 3.00 నుండి 4.30 వరకు
యమగండకాలం : ఉదయం 9.00 నుండి 10.30 వరకు
- శ్రీమాన్ శ్రీమత్తిరుమల గుదిమెళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి