Sunday, September 22, 2024

నేటి కాలచక్రం

సోమవారం (19-08-2024)
సంవత్సరం : శ్రీ క్రోధి నామ సంవత్సరం
మాసం : శ్రావణ మాసం, శుక్ల పక్షం
వర్ష ఋతువు, దక్షిణాయణం–
తిధి : పౌర్ణమి రాత్రి 12.25
నక్షత్రం : శ్రవణం ఉదయం 8.42
వర్జ్యం : మధ్యాహ్నం 12.35 నుండి 2.07

దుర్ముహుర్తం : మధ్యాహ్నం 12.24 నుండి 1.12
తి.సా 2.48 నుండి 3.36
అమృతకాలం : రాత్రి 9.45 నుండి 11.17

రాహుకాలం : ఉదయం 7.30 నుండి 9.00 వరకు
యమగండకాలం : ఉదయం 10.30 నుండి 12.00 వరకు

  • శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి
Advertisement

తాజా వార్తలు

Advertisement