గురువారం (30-1-2025)
సంవత్సరం : శ్రీ క్రోధి నామ సంవత్సరం
మాసం : మాఘ మాసం, శుక్ల పక్షం
శిశిర ఋతువు, ఉత్తరాయణం–
తిధి : పాడ్యమి సాయంత్రం 5.40
నక్షత్రం : శ్రవణం ఉదయం 8.41
వర్జ్యం : మధ్యాహ్నం 12.39-2.12
దుర్ముహుర్తం : ఉదయం 10.49-11.37 తిరిగి సాయంత్రం 3.37-4.25
అమృతకాలం : రాత్రి 9.58-11.31
రాహుకాలం : మధ్యాహ్నం 01.30 నుండి 03.00 వరకు
యమగండకాలం : ఉదయం 06.00 నుండి 07.30 వరకు
సూర్యోదయం : ఉదయం 6.49
సూర్యాస్తమయం : సాయంత్రం 6.10
– శ్రీమాన్ శ్రీమత్తిరుమల గుదిమెళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి
నేటి కాలచక్రం
Advertisement
తాజా వార్తలు
Advertisement