Saturday, September 21, 2024

నేటి కాలచక్రం

శుక్రవారం (9-08-2024)
సంవత్సరం : శ్రీ క్రోధి నామ సంవత్సరం
మాసం : శ్రావణ మాసం, శుక్ల పక్షం
వర్ష ఋతువు, దక్షిణాయణం–
తిధి : పంచమి రాత్రి 11.34
నక్షత్రం : హస్త రాత్రి 12.24
వర్జ్యం : రాత్రి 10.40 నుండి 10.51

దుర్ముహుర్తం : ఉదయం 8.21 నుండి 9.09
తి. మ 12.21 నుండి 1.09
అమృతకాలం : సాయంత్రం 5.44 నుండి 7.31

రాహుకాలం : ఉదయం 10.30 నుండి 12.00 వరకు
యమగండకాలం : మధ్యామ్నం 3.00 నుండి 4.30 వరకు
– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement