సోమవారం (27-1-2025)
సంవత్సరం : శ్రీ క్రోధి నామ సంవత్సరం
మాసం : పుష్య మాసం, బహుళ పక్షం
హేమంత ఋతువు, ఉత్తరాయణం–
తిధి : త్రయోదశి రాత్రి 7.33
నక్షత్రం : మూల ఉదయం 8.07
వర్జ్యం : ఉదయం 6.21-8.07 తిరిగి సాయంత్రం 5.58-7.37
దుర్ముహుర్తం : మధ్యాహ్నం 1.13-2.01 తిరిగి సాయంత్రం 3.37-4.25
అమృతకాలం : తె 3.49-5.28
రాహుకాలం : ఉదయం 07.30 నుండి 09.00 వరకు
యమగండకాలం : ఉదయం 10.30 నుండి 12.00 వరకు
సూర్యోదయం : ఉదయం 6.49
సూర్యాస్తమయం : సాయంత్రం 6.08
– శ్రీమాన్ శ్రీమత్తిరుమల గుదిమెళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి
నేటి కాలచక్రం
Advertisement
తాజా వార్తలు
Advertisement