ఆదివారం (26-1-2025)
సంవత్సరం : శ్రీ క్రోధి నామ సంవత్సరం
మాసం : పుష్య మాసం, బహుళ పక్షం
హేమంత ఋతువు, ఉత్తరాయణం–
తిధి : ద్వాదశి రాత్రి 7.11
నక్షత్రం : జ్యేష్ట ఉదయం 6.57
వర్జ్యం : లేదు
దుర్ముహుర్తం : సాయంత్రం 5.14-6.02
అమృతకాలం : తె 1.19-3.00
రాహుకాలం : సాయంత్రం 04.30 నుండి 06.00 వరకు
యమగండకాలం : మధ్యాహ్నం 12.00 నుండి 01.30 వరకు
సూర్యోదయం : ఉదయం 6.49
సూర్యాస్తమయం : సాయంత్రం 6.08
– శ్రీమాన్ శ్రీమత్తిరుమల గుదిమెళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి
నేటి కాలచక్రం
Advertisement
తాజా వార్తలు
Advertisement