బుధవారం (22-1-2025)
సంవత్సరం : శ్రీ క్రోధి నామ సంవత్సరం
మాసం : పుష్య మాసం, బహుళ పక్షం
హేమంత ఋతువు, ఉత్తరాయణం–
తిధి : అష్టమి మధ్యాహ్నం 1.03
నక్షత్రం : స్వాతి రాత్రి 12.48
వర్జ్యం : లేదు
దుర్ముహుర్తం : మధ్యాహ్నం 12.26-1.14
అమృతకాలం : రాత్రి 11.50-12.00
రాహుకాలం : మధ్యాహ్నం 12.00 నుండి 01.30 వరకు
యమగండకాలం : ఉదయం 07.30 నుండి 09.00 వరకు
సూర్యోదయం : ఉదయం 6.50
సూర్యాస్తమయం : సాయంత్రం 6.05
– శ్రీమాన్ శ్రీమత్తిరుమల గుదిమెళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి
నేటి కాలచక్రం
Advertisement
తాజా వార్తలు
Advertisement