ఆదివారం (19-1-2025)
సంవత్సరం : శ్రీ క్రోధి నామ సంవత్సరం
మాసం : పుష్య మాసం, బహుళ పక్షం
హేమంత ఋతువు, ఉత్తరాయణం–
తిధి : షష్ఠి పూర్తి
నక్షత్రం : ఉత్తర సాయంత్రం 5.06
వర్జ్యం : తె 2.22-4.08
దుర్ముహుర్తం : సాయంత్రం 5.14-6.02
అమృతకాలం : ఉదయం 09.15-11.00
రాహుకాలం : సాయంత్రం 04.30 నుండి 06.00 వరకు
యమగండకాలం : మధ్యాహ్నం 12.00 నుండి 01.30 వరకు
సూర్యోదయం : ఉదయం 6.50
సూర్యాస్తమయం : సాయంత్రం 6.04
– శ్రీమాన్ శ్రీమత్తిరుమల గుదిమెళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి
నేటి కాలచక్రం
Advertisement
తాజా వార్తలు
Advertisement