మంగళవారం (14-1-2025)
సంవత్సరం : శ్రీ క్రోధి నామ సంవత్సరం
మాసం : పుష్య మాసం, బహుళ పక్షం
హేమంత ఋతువు, దక్షిణాయణం–
తిధి : పాడ్యమి తె 3.19
నక్షత్రం : పునర్వసు ఉదయం 10.42
వర్జ్యం : సాయంత్రం 6.43-8.20
దుర్ముహుర్తం : ఉదయం 9.14-10.02 తిరిగి రాత్రి 11.38 – 12.26
అమృతకాలం : ఉదయం 8.19-9.55 తిరిగి తె 4.27-6.04
రాహుకాలం : మధ్యాహ్నం 03.00 నుండి 04.30 వరకు
యమగండకాలం : ఉదయం 09.00 నుండి 10.30 వరకు
సూర్యోదయం : ఉదయం 6.49
సూర్యాస్తమయం : సాయంత్రం 6.01
– శ్రీమాన్ శ్రీమత్తిరుమల గుదిమెళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి
నేటి కాలచక్రం
Advertisement
తాజా వార్తలు
Advertisement