Wednesday, October 16, 2024

నేటి కాలచక్రం

బుధవారం (7-08-2024)
సంవత్సరం : శ్రీ క్రోధి నామ సంవత్సరం
మాసం : శ్రావణ మాసం, శుక్ల పక్షం
వర్ష ఋతువు, దక్షిణాయణం–
తిధి : తదియ రాత్రి 7.24
నక్షత్రం : పుబ్బ రాత్రి 7.12
వర్జ్యం : తె 3.10 నుండి 4.56

దుర్ముహుర్తం : ఉదయం 11.32 నుండి 12.20
అమృతకాలం : మధ్యాహ్నం 12.06 నుండి 1.51

రాహుకాలం : మధ్యాహ్నం 12.00 నుండి 1.30 వరకు
యమగండకాలం : ఉదయం 7.30 నుండి 9.00 వరకు
– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement