Friday, September 20, 2024

నేటి రాశిఫ‌లాలు(22-08-2024)

మేషం… పనులుమందగిస్తాయి. శ్రమాధిక్యం. దూరప్రయాణాలు. ఆధ్యాత్మికచింతన. నిర్ణయాలుమార్చుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలోచికాకులు.

వృషభం… బంధువులతోసఖ్యత. విందువినోదాలు. కార్యజయం. ఆస్తిలాభం. సన్నిహితులతోఉత్సాహంగాగడుపుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలుఅనుకూలిస్తాయి.

మిథునం… వ్యవహారాలలోఅవాంతరాలుతొలగుతాయి. భూ, వాహనయోగాలు. కీలకనిర్ణయాలు. శుభవార్తలువింటారు. వ్యాపారాలువిస్తరిస్తారు. ఉద్యోగాలలోచిక్కులుఅధిమిస్తారు.

కర్కాటకం… ఆశ్చర్యకరమైనవిషయాలుతెలుస్తాయి. ప్రతిభవెలుగులోకివస్తుంది. ధన, వస్తులాభాలు. పాతమిత్రులకలయిక. నూతనఉద్యోగప్రాప్తి. వ్యాపారాలు, ఉద్యోగాలలోప్రోత్సాహం.

సింహం… వ్యవహారాలునత్తనడకనసాగుతాయి. ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. దూరప్రయాణాలు. రుణాలుచేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలునిరాశకలిగిస్తాయి.

- Advertisement -

కన్య… ఆదాయంపెరుగుతుంది. ఆలోచనలుకార్యరూపందాలుస్తాయి. శ్రమఫలిస్తుంది. పరిస్థితులుఅనుకూలిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలుఉత్సాహాన్నిస్తాయి.

తుల… కొత్తరుణాలుచేస్తారు. విద్యార్థులకుశుభవార్తలు. వాహనయోగం. కాంట్రాక్టులుదక్కుతాయి. పరిస్థితులుఅనుకూలించవు. వ్యాపారాలు, ఉద్యోగాలుగందరగోళంగాఉంటాయి.

వృశ్చికం… పరిచయాలుపెరుగుతాయి. ఆర్థికవిషయాలలోప్రగతి. చిన్ననాటివిషయాలుగుర్తుకువస్తాయి. స్థిరాస్తివృద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలుఆశాజనకంగాఉంటాయి.

ధనుస్సు… రుణదాతలఒత్తిడులు. ఆలయదర్శనాలు. ఆకస్మికప్రయాణాలు. శ్రమాధిక్యం. ఆరోగ్యభంగం. సోదరులతోవివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలుచికాకుపరుస్తాయి.

మకరం… కొత్తపనులకుశ్రీకారం. శుభవార్తలువింటారు. ఆస్తిలాభం. కుటు-ంబంలోచికాకులుతొలగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలోమరింతఅనుకూలత.

కుంభం… సన్నిహితులతోవివాదాలుసర్దుకుంటాయి. ఆర్థికపరిస్థితిమెరుగ్గాఉంటు-ంది. పనులుసకాలంలోపూర్తి. సంఘంలోగౌరవం. వ్యాపారాలు, ఉద్యోగాలలోఒడిదుడుకులుతొలగుతాయి.

మీనం… బంధువర్గంతోతగాదాలు. ఆలోచనలునిలకడగాఉండవు. పనులువాయిదావేస్తారు. ప్రయాణాలలోమార్పులు. ఆలయాలుసందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలుమందగిస్తాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement