Friday, September 20, 2024

నేటి రాశిఫ‌లాలు(21-08-2024)

మేషం: అనుకున్నపనుల్లోజాప్యం. ఆర్థికపరిస్థితిగందరగోళంగాఉంటు-ంది. సన్నిహితులతోవివాదాలు. ఆరోగ్యభంగం. శ్రమపెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలోనిరుత్సాహం.

వృషభం: ఆర్థికలావాదేవీలునిరుత్సాహపరుస్తాయి. శ్రమాధిక్యం. పనులుకొన్నివాయిదావేస్తారు. ఆలోచనలుస్థిరంగాఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలునత్తనడకనసాగుతాయి.

మిథునం: శ్రమఫలిస్తుంది. కొత్తపనులుచేపడతారు. ఆత్మీయులతోకష్టసుఖాలుపంచుకుంటారు. ఆస్తివివాదాలుపరిష్కారవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలుమరింతపుంజుకుంటాయి.

కర్కాటకం: పరిచయాలుపెరుగుతాయి. ధనప్రాప్తి. సంఘంలోగౌరవంపెరుగుతుంది. కొన్నివివాదాలుపరిష్కారం. ఉద్యోగయత్నాలుసానుకూలం. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

సింహం: చేపట్టినవ్యవహారాలుముందుకుసాగవు. ఆలోచనలుకలసిరావు. బాధ్యతలుమరింతపెరుగుతాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలుసంతృప్తినిస్తాయి.

- Advertisement -

కన్య: సన్నిహితులతోవిభేదాలు. ఆర్థికలావాదేవీలునిరుత్సాహపరుస్తాయి. పనుల్లోజాప్యం. కుటు-ంబంలోఒత్తిడులు. ఆలయదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలోకొన్నిఇబ్బందులు.

తుల: నిరుద్యోగులకుశుభవార్తలు. వాహనయోగం. ముఖ్యనిర్ణయాలు. వ్యవహారాలలోపురోగతి. స్థిరాస్తివృద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలోఅంచనాలునిజంకాలగవు.

వృశ్చికం: రుణాలుచేస్తారు. ఎంతకష్టపడ్డాఫలితంకనిపించదు. భూవివాదాలు. దైవదర్శనాలు. కుటు-ంబంలోకొద్దిపాటిసమస్యలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలుసామాన్యస్థితిలోఉంటాయి.

ధనుస్సు: పాతమిత్రులకలయిక. కుటు-ంబంలోప్రోత్సాహం. ఆర్థికపరిస్థితిమెరుగ్గాఉంటు-ంది. పనులుచకచకాసాగుతాయి. వస్తులాభాలు. ఆహ్వానాలుఅందుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలోఎదురుండదు.

మకరం: కొత్తరుణాలుచేస్తారు. బంధువులతోవివాదాలు. పనులుహఠాత్తుగావిరమిస్తారు. ఆరోగ్యభంగం. మానసికఅశాంతి. వ్యాపారాలునిరాశాజనకంగాఉంటాయి. ఉద్యోగాలలోకొత్తసమస్యలు.

కుంభం: పరిస్థితులుఅనుకూలిస్తాయి. కొత్తవ్యక్తులపరిచయం. శుభవార్తలువింటారు. వాహనాలుకొనుగోలుచేస్తారు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలుసంతృప్తినిస్తాయి.

మీనం: వ్యవహారాలలోవిజయం. ముఖ్యసమాచారంఅందుతుంది. భూములు, వాహనాలుకొనుగోలుచేస్తారు. కొన్నిసమస్యలుపరిష్కరించుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలోఅనుకూలపరిస్థితులు.

Advertisement

తాజా వార్తలు

Advertisement