Monday, September 23, 2024

నేటి రాశిఫలాలు(13–08–2024)

మేషం: బంధువుల నుంచి ఒత్తిడులు. ఆలయ దర్శనాలు. కుటు-ంబంలో చికాకులు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు నిరాశా జనకంగా ఉంటాయి. ఉద్యోగులకు విధుల్లోమార్పులు. పనులువాయిదా.

వృషభం: కొన్నికార్యక్రమాలు విజయవంతంగా సాగుతాయి. ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తివృద్ధి. ఉద్యోగయోగం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు విధుల్లోఅనుకూలత. ధనలాభం.

మిథునం: కొత్తకార్యక్రమాలకుశ్రీకారం. శుభకార్యాలలోపాల్గొంటారు. పాతమిత్రులనుకలుసుకుంటారు. ఆర్థికప్రగతి. వాహనయోగం. వ్యాపారాలలోపురోగతి. ఉద్యోగులకుప్రమోషన్లు. దైవచింతన.

కర్కాటకం: మిత్రులతోవిభేదాలు. అనుకోనిఖర్చులు. బాధ్యతలుపెరుగుతాయి. ఆకస్మికప్రయాణాలు. ఇంటాబయటాఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలలోనిరుత్సాహం. దైవదర్శనాలు.

- Advertisement -

సింహం: ఆర్థికఇబ్బందులు. రుణయత్నాలు. పనుల్లోఅవాంతరాలు. వ్యయప్రయాసలు. కుటు-ంబసభ్యులతోవివాదాలు. అనారోగ్యం. వ్యాపారాలునిరాశకలిగిస్తాయి. ఉద్యోగులకుపనిఒత్తిడులు.

కన్య: ఆకస్మికధన, వస్తులాభాలు. కార్యజయం. శుభకార్యాలలోపాల్గొంటారు. పాతమిత్రులకలయిక. వ్యాపారాలులాభసాటిగాఉంటాయి. ఉద్యోగులకుపదోన్నతులు. ఇంటర్వ్యూలురాగలవు.

తుల: కార్యజయం. ఆప్తులనుంచిశుభవార్తలు. వాహనసౌఖ్యం. ముఖ్యనిర్ణయాలకుఅనుకూలం. పరిచయాలుపెరుగుతాయి. వ్యాపారాలుఅనుకూలిస్తాయి. ఉద్యోగులకుసంతోషకరమైనసమాచారం.

వృశ్చికం: దూరప్రయాణాలు. కుటు-ంబంలోచికాకులు. అనారోగ్యం. బంధువులతోమాటపట్టింపులు. పుణ్యక్షేత్రాలసందర్శనం. వ్యాపారాలుమందగిస్తాయి. ఉద్యోగులకుఅదనపుపనిభారం.

ధనుస్సు: ఆర్థికపరిస్థితి అంతంతమాత్రంగాఉంటు-ంది. పనుల్లోజాప్యం. ఆరోగ్యభంగం. శ్రమపెరుగుతుంది. సోదరులతోవివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలోమార్పులు. దూరప్రయాణాలు.

మకరం: కుటు-ంబంలో శుభకార్యాలప్రస్తావన. ఆస్తిలాభం. యత్నకార్యసిద్ధి. ప్రముఖులతోపరిచయాలు. సంఘంలోగౌరవం. వ్యాపారాలు, ఉద్యోగాలలోఒడిదుడుకులుతొలగుతాయి. సన్మానయోగం.

కుంభం: మిత్రులతోవిభేదాలు. ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. కొన్నిపనులువాయిదావేస్తారు. ఆలోచనలుకలసిరావు. బంధువులనుంచిఒత్తిడులు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలోఒత్తిడులు.

మీనం: నూతనఉద్యోగప్రాప్తి. సంఘంలోఆదరణ. వ్యవహారాలుఅనుకూలిస్తాయి. కుటు-ంబసౌఖ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలోపురోగతిదైవదర్శనాలు.విద్యార్థులకుకొత్తఅవకాశాలుదక్కుతాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement