Friday, September 20, 2024

నేటి రాశిఫ‌లాలు(09-08-2024)

మేషం: మిత్రులతోమాటపట్టింపులు. ధనవ్యయం. కుటు-ంబంలోకొద్దిపాటిచికాకులు. దూరప్రయాణాలు. అనారోగ్యసూచనలు. వ్యాపార, ఉద్యోగాలుకొంతనిరాశాజనకంగాఉంటాయి. ఆధ్యాత్మికచింతన.

వృషభం: ఉద్యోగయత్నాలుఫలిస్తాయి. దూరప్రాంతాలనుంచిశుభవార్తలు. ఆర్థికపరిస్థితిమెరుగ్గాఉంటు-ంది. వ్యాపార, ఉద్యోగాలలోపురోగతి. ఆలయాలుసందర్శిస్తారు. విద్యార్థులకుఅనుకూలం.

మిథునం: పనుల్లోజాప్యం. ఆర్థికపరిస్థితికొంతనిరాశకలిగిస్తుంది. వ్యయప్రయాసలు. కుటు-ంబసభ్యులతోవివాదాలు. అనుకోనిప్రయాణాలు. వృత్తి, వ్యాపారాలుసాదాసీదాగాఉంటాయి. దైవదర్శనాలు.

కర్కాటకం: కొత్తవ్యక్తులపరిచయం. శుభవార్తలువింటారు. వాహనయోగం. ప్రముఖులనుంచిముఖ్యవిషయాలుతెలుసుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలలోఅనుకూలత. సంఘంలోగౌరవం.

సింహం: పనులువిజయవంతంగాముగిస్తారు. ఆర్థికపరిస్థితిమెరుగుపడుతుంది. రుణఒత్తిడులుతొలగుతాయి. ఆశ్చర్యకరమైనవిషయాలుతెలుసుకుంటారు. ప్రతిభచాటు-కుంటారు. వ్యాపార, ఉద్యోగాలలోపురోగతి.

- Advertisement -

కన్య: ఆకస్మికప్రయాణాలు. ఆర్థికఇబ్బందులు. రుణయత్నాలు. మిత్రులతోమాటపట్టింపులు. పనుల్లోజాప్యం. వృత్తి, వ్యాపారాలుసామాన్యంగాఉంటాయి. అనారోగ్యం. దైవదర్శనాలు.

తుల: వ్యయప్రయాసలు. ఆర్థికపరిస్థితికొంతనిరుత్సాహపరుస్తుంది. అనారోగ్యం. కుటు-ంబసభ్యులనుంచిఒత్తిడులు. శ్రమపెరుగుతుంది. వ్యాపార, ఉద్యోగాలలోచికాకులు. దూరప్రయాణాలు.

వృశ్చికం: పూర్వపుమిత్రులనుకలుసుకుంటారు. ప్రముఖులతోపరిచయాలు. సంఘంలోగౌరవం. విలువైనవస్తువులుకొంటారు. వ్యాపార, ఉద్యోగాలలోఅనుకూలస్థితి. ఆధ్యాత్మికకార్యక్రమాలలోపాల్గొంటారు.

ధనుస్సు: ఇంటర్వ్యూలుఅందుతాయి. వ్యవహారాలలోవిజయం. శుభకార్యాలలోపాల్గొంటారు. పాతబాకీలువసూలవుతాయి. వ్యాపార, ఉద్యోగాలలోనూతనోత్సాహం. దైవదర్శనాలు.

మకరం: కొన్నిపనులలోప్రతిబంధకాలు. ఆర్థికఇబ్బందులు. అనుకోనిప్రయాణాలు. కుటు-ంబంలోఒత్తిడులు. దైవచింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలోమరిన్నిచికాకులు. అనారోగ్యం.

కుంభం: పనులుకొన్నివాయిదాపడతాయి. ఆకస్మికప్రయాణాలు. కొత్తగారుణాలుచేస్తారు. బంధువర్గంతోవివాదాలు. వృత్తి, వ్యాపారాలుమందగిస్తాయి. ఆలయాలుసందర్శిస్తారు. ఆరోగ్యభంగం.

మీనం: పలుకుబడికలిగినవ్యక్తులుపరిచయమవుతారు. ఆర్థికాభివృద్ధి. ముఖ్యనిర్ణయాలుతీసుకుంటారు. పనుల్లోవిజయం. శుభకార్యాలలోపాల్గొంటారు. వ్యాపార, ఉద్యోగాలుఉత్సాహంగాసాగుతాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement