Sunday, September 22, 2024

నేటి రాశిఫలాలు(08–08–2024)

మేషం: పనులువాయిదావేస్తారు. ఆర్థికపరిస్థితికొంతనిరాశకలిగిస్తుంది. శ్రమాధిక్యం. దూరప్రయాణాలు. అనారోగ్యం. కుటు-ంబసభ్యులతోవివాదాలు. వృత్తి, వ్యాపారాలుసామాన్యంగాఉంటాయి.

వృషభం: కొత్తపనులుప్రారంభిస్తారు. సంఘంలోగౌరవం. కీలకనిర్ణయాలు. ఆలయాలుసందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలుఉత్సాహంగాసాగుతాయి. ఆస్తిలాభం.

మిథునం: మిత్రులతోవివాదాలు. ధనవ్యయం. కుటు-ంబంలోచికాకులు. ఆరోగ్యభంగం. ఇంటాబయటాఒత్తిడులు. ఆధ్యాత్మికచింతన. వృత్తి, వ్యాపారాలునత్తనడకనసాగుతాయి. అనుకోనిప్రయాణాలు.

కర్కాటకం: కొత్తపనులకుశ్రీకారం. విద్యార్థులు, నిరుద్యోగులకుశుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. కీలకనిర్ణయాలు. ఇంటాబయటాప్రోత్సాహం. వ్యాపార, ఉద్యోగాలలోముందడుగువేస్తారు.

సింహం: దూరప్రాంతాలనుంచిశుభవార్తలు. ఆలయాలుసందర్శిస్తారు. విందువినోదాలు. ప్రముఖులతోపరిచయాలు. చిన్ననాటిమిత్రులకలయిక. వ్యాపార, ఉద్యోగాలుఉత్సాహంగాసాగుతాయి.

- Advertisement -

కన్య: శ్రమఫలిస్తుంది. నూతనవిద్య, ఉద్యోగయత్నాలుకలిసివస్తాయి. సేవాకార్యక్రమాలలోపాల్గొంటారు. చిన్ననాటిమిత్రులనుకలుసుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలలోపురోగతి. వాహనయోగం.

తుల: పనులుముందుకుసాగవు. ఆర్థికంగాకొంతఇబ్బందికరంగాఉంటు-ంది. బంధువులతోవివాదాలు. ఆలోచనలుస్థిరంగాఉండవు. సోదరులతోఉత్తరప్రత్యుత్తరాలు. వృత్తి, వ్యాపారాలుమందగిస్తాయి.

వృశ్చికం: దూరప్రాంతాలనుంచిశుభవార్తలు. ఆర్థికలావాదేవీలుసంతృప్తినిస్తాయి. ఆహ్వానాలుఅందుతాయి. పనుల్లోపురోగతి. సంఘంలోవిశేషగౌరవం. వ్యాపార, ఉద్యోగాలలోఅనుకూలత.

ధనుస్సు: ఆస్తివివాదాలపరిష్కారం. శుభకార్యాలలోపాల్గొంటారు. పాతమిత్రులకలయిక. భూములు, వాహనాలుకొంటారు. విద్యార్థులకుఅనుకూలం. వృత్తి, వ్యాపారాలుసజావుగాసాగుతాయి.

మకరం: ఆర్థికవ్యవహారాలునిరాశకలిగిస్తాయి. ఆకస్మికప్రయాణాలు. బంధువులతోవివాదాలు. శ్రమపడ్డాఫలితంకనిపించదు. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలుసామాన్యంగాఉంటాయి. ఆధ్యాత్మికచింతన.

కుంభం: కుటు-ంబసభ్యులతోవివాదాలు. ధనవ్యయం. ఆర్థికపరిస్థితికొంతనిరుత్సాహపరుస్తుంది. శ్రమతప్పదు. విద్యార్థులకుఒత్తిడులు. వృత్తి, వ్యాపారాలునిదానంగాసాగుతాయి.

మీనం: ఆర్థికాభివృద్ధి. నిర్ణయాలలోకొన్నిమార్పులు. ఆలయదర్శనాలు. కుటు-ంబసమస్యలుతీరతాయి. వ్యవహారాలలోవిజయం. వ్యాపారాలు, ఉద్యోగాలలోప్రోత్సాహకరంగాఉంటు-ంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement