మేషం: రుణాలు చేస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. కుటుంబ సభ్యులతో విభేదాలు. దూరప్రయాణాలు. పనులలో ప్రతిబంధకాలు. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు.
వృషభం: ఆర్థికంగా బలం చేకూరుతుంది. చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు. స్థిరాస్తివృద్ధి. కీలక నిర్ణయాలు. వ్యవహారాలలో విజయం. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో కొత్త హోదాలు రాగలవు.
మిథునం: ఉద్యోగయత్నాలు సానుకూలం. కొత్తవ్యక్తుల పరిచయం. శుభవార్తలు అందుతాయి. పనుల్లో విజయం. వాహనయోగం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో అనుకున్న మార్పులు.
కర్కాటకం: పనులలో ఆటంకాలు. రుణయత్నాలు. ఆలోచనలు నిలకడగా సాగవు. కుటుంబసభ్యులతో విభేదాలు. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగాలలో మార్పులు.
సింహం: శ్రమ తప్పదు. పనులలో అవాంతరాలు. రుణాలు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. బంధువులతో విరోధాలు. ఆలయదర్శనాలు. వ్యాపారాలు అంతగా కలసిరావు. ఉద్యోగాలలో పనిఒత్తిడులు.
కన్య: నూతన వ్యక్తుల పరిచయం. శుభకార్యాలకు డబ్బు వెచ్చిస్తారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు. యత్నకార్యసిద్ధి. వాహనయోగం. వ్యాపారాలు మరింత లాభిస్తాయి. ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది.
తుల: సన్నిహితులతో విభేదాలు. ఆధ్యాత్మిక చింతన. పనులు మరింత నెమ్మదిస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. ఉద్యోగాలలో విశేష గుర్తింపు.
వృశ్చికం: ఆర్థిక ప్రగతి ఉంటుంది. సన్నిహితులతో సఖ్యత. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. వస్తులాభాలు. వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. ఉద్యోగాలలో పనిభారం తగ్గుతుంది.
ధనుస్సు: సన్నిహితులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. కొన్నివ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు నిరాశాజనకంగా ఉంటాయి. ఉద్యోగాలలో మార్పులు.
మకరం: సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆధ్యాత్మిక చింతన. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. బంధువుల కలయిక. వ్యాపారాలలో మరింత అనుకూలం. ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.
కుంభం: బంధువుల ద్వారా శుభవార్తలు. వాహనయోగం. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. పనులు సకాలంలో పూర్తిచేస్తారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో ప్రోత్సాహం.
మీనం: వ్యవహారాలు మందగిస్తాయి. శ్రమాధిక్యం. నిర్ణయాలలో మార్పులు. ఆరోగ్యభంగం. సోదరులతో విభేదిస్తారు. ఆరోగ్య సమస్యలు. వ్యాపారాలలో మరిన్ని చిక్కులు. ఉద్యోగాలలో ఒడిదుడుకులు.
– శ్రీమాన్ శ్రీమత్తిరుమల గుదిమెళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి