Thursday, September 19, 2024

నేటి రాశిఫ‌లాలు(04-08-2024)

మేషం: ఇంటాబయటావ్యతిరేకత. ఆకస్మికప్రయాణాలు. కుటు-ంబంలోఒత్తిడులు. ఆథ్యాత్మికచింతన. స్వల్పఅనారోగ్యం. వ్యాపారాలుసాదాసీదాగానేఉంటాయి. ఉద్యోగాలలోఅదనపుబాధ్యతలు.

వృషభం: పరిస్థితులుఅనుకూలిస్తాయి. సేవ, ధార్మికకార్యక్రమాలలోపాల్గొంటారు. పాతబాకీలువసూలవుతాయి. ఆకస్మికధనలబ్ధి. పరిచయాలుపెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలుసజావుగాసాగుతాయి.

మిథునం: ఆకస్మికప్రయాణాలు. ఆర్థికఇబ్బందులుఎదురవుతాయి. ఆరోగ్యంమందగిస్తుంది. శ్రమాధిక్యం. బంధువర్గంతోతగాదాలు. వ్యాపారాలునిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాలలోమరిన్నిచికాకులు.

కర్కాటకం: వ్యతిరేకులుసైతంఅనుకూలురుగామారవచ్చు. ఆర్థికపరిస్థితిమెరుగ్గాఉంటు-ంది. ఆస్తివ్యవహారాలుకొలిక్కివస్తాయి. వ్యాపారాలులాభసాటిగాఉంటాయి. ఉద్యోగాలలోహోదాలుపొందుతారు.

సింహం: వ్యయప్రయాసలు. బంధువులతోతగాదాలు. ఆలోచనలుస్థిరంగాఉండవు. పనుల్లోఅవాంతరాలు. రుణయత్నాలు. వ్యాపారాలుమందగిస్తాయి. ఉద్యోగాలలోకొన్నిమార్పులుఅనివార్యంకావచ్చు.

- Advertisement -

కన్య: కొత్తవ్యక్తులపరిచయం. శుభవార్తలువింటారు. ఆస్తులుసమకూరతాయి. విద్యార్థులకుఅనుకూలఫలితాలు. వ్యాపారాలువిస్తరించేయత్నాలుసఫలం. ఉద్యోగాలలోఅనుకున్నమార్పులుఉండవచ్చు.

తుల: నూతనఉద్యోగప్రాప్తి. సమాజంలోగౌరవంపెరుగుతుంది. భూములు, వాహనాలుకొనుగోలుచేస్తారు. దైవదర్శనాలు. వ్యాపారాలులాభసాటిగాఉంటాయి. ఉద్యోగాలలోఒత్తిడులుతొలగిఊరటలభిస్తుంది.

వృశ్చికం: మిత్రులతోకలహాలు. కొత్తరుణయత్నాలు. దూరప్రయాణాలు. దైవదర్శనాలు. స్వల్పఅనారోగ్యం. వ్యాపారాలుసాధారణంగాఉంటాయి. ఉద్యోగాలలోపనిఒత్తిడులుపెరుగుతాయి. ఆలయదర్శనాలు.

ధనుస్సు: రుణాలుసైతంచేస్తారు. ఆలోచనలునిలకడగాసాగవు. అనారోగ్యం. సోదరులతోవిభేదాలు. ముఖ్యమైనవ్యవహారాలుముందుకుసాగవు. వ్యాపారాలు, ఉద్యోగాలునత్తనడకనసాగుతాయి.

మకరం: పరిచయాలుపెరుగుతాయి. ఆస్తులవ్యవహారాలలోఒప్పందాలు. పనులువాయిదావేస్తారు. ఆర్థికపరిస్థితిగందరగోళంగాఉంటు-ంది. వ్యాపారాలుస్వల్పంగాలాభిస్తాయి. ఉద్యోగాలలోచికాకులు.

కుంభం: కొత్తవ్యక్తులపరిచయం. శుభవార్తలువింటారు. వాహనయోగం. పనులుచకచకాసాగుతాయి. దూరపుబంధువులకలయిక. వ్యాపారాలునిదానిస్తాయి. ఉద్యోగాలలోకొత్తబాధ్యతలుతప్పకపోవచ్చు.

మీనం: వ్యవహారాలలోఆటంకాలు. దూరప్రయాణాలు. అనారోగ్యం. శ్రమాధిక్యం. బంధుమిత్రులనుంచిఒత్తిడులు. ఆధ్యాత్మికచింతన. వ్యాపారాలునిరాశాజనకంగాఉంటాయి. ఉద్యోగాలలోచిక్కులు.

Advertisement

తాజా వార్తలు

Advertisement