Tuesday, September 17, 2024

నేటి రాశిఫలాలు(03–08–2024)

మేషం: ఆకస్మిక ప్రయాణాలు. రుణాలు చేస్తారు. అనారోగ్య సూచనలు. మిత్రులతో విభేదాలు. ఆలోచనలు కలసిరావు. వ్యాపారాల విస్తరణలో అవాంతరాలు. ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

వృషభం: పనులు విజయవంతమవుతాయి. ఆర్థికాభివృద్ధి. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. బంధువుల ఆప్యాయత పొందుతారు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.

మిథునం: వ్యవహారాలు మందగిస్తాయి. శ్రమాధిక్యం. బంధువులతో తగాదాలు. ఆరోగ్య సమస్యలు. ప్రయాణాలువాయిదా. వ్యాపారాలు, ఉద్యోగాలలోవివాదాలు.

కర్కాటకం: సన్నిహితులసాయంఅందుతుంది. వ్యవహారాలలోవిజయం. సంఘంలోగౌరవం. ఆత్మీయులనుంచిఆహ్వానాలు. వ్యాపారాలు, ఉద్యోగాలుఅనుకూలిస్తాయి.

సింహం: కొన్నివ్యవహారాలలోఆటంకాలు. కొత్తరుణాలుచేస్తారు. ఆలోచనలుకలసిరావు. బాధ్యతలుఉక్కిరిబిక్కిరిచేస్తాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలోకొన్నిసమస్యలు.

- Advertisement -

కన్య: ఉద్యోగయత్నాలుఅనుకూలిస్తాయి. సేవాకార్యక్రమాలలోపాల్గొంటారు. పాతబాకీలువసూలవుతాయి. కుటు-ంబసౌఖ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలోవృద్ధికనిపిస్తుంది.

తుల: పలుకుబడిపెరుగుతుంది. ఆసక్తికరసమాచారం. ఇంటాబయటాఅనుకూలత. వాహనాలు, ఆభరణాలుకొంటారు. వ్యాపారాలులాభసాటిగాఉంటాయి. ఉద్యోగాలలోఒత్తిడులుకొంతతొలగుతాయి.

వృశ్చికం: కొన్నిసమస్యలుచికాకుపరుస్తాయి. బంధువులతోతగాదాలు. ఆలోచనలుస్థిరంగాఉండకఇబ్బందిపడతారు. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలోగందరగోళంగాఉంటు-ంది.

ధనుస్సు: మిత్రులతోకలహాలు. ప్రయాణాలువాయిదావేస్తారు. దైవదర్శనాలు. స్థిరాస్తివివాదాలు. కొన్నివ్యవహారాలుముందుకుసాగవు. వ్యాపారాలు, ఉద్యోగాలునిరాశపరుస్తాయి.

మకరం: కొత్తపరిచయాలు. సన్నిహితులతోఉత్సాహంగాగడుపుతారు. సేవాకార్యక్రమాలలోపాల్గొంటారు. అనుకున్నపనులలోవిజయం. వ్యాపారాలు, ఉద్యోగాలలోఅన్నీవిజయాలే.

కుంభం: కొత్తపనులకుశ్రీకారం. శుభవార్తలువింటారు. భూవివాదాలుకొలిక్కివస్తాయి. ఆలయాలుసందర్శిస్తారు. కొన్నిసంఘటనలుఆకట్టు-కుంటాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలోనూతనోత్సాహం.

మీనం: బంధువర్గంతోవిభేదాలు. దూరప్రయాణాలు. వ్యవహారాలునిరాశపరుస్తాయి. ఒప్పందాలలోజాప్యం. వ్యాపారాలవిస్తరణనిలిచిపోతుంది. ఉద్యోగాలలోమరింతపనిభారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement