Saturday, January 4, 2025

నేటి రాశిఫలాలు(30–12–2024)

మేషం… పనులలో తొందరపాటు. ఆర్థిక ఇబ్బందులు. కొత్త రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

వృషభం… నూతన పరిచయాలు. ఆసక్తికర సమాచారం. విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. సోదరులతో వివాదాలు పరిష్కారం. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం తొలగుతుంది.

మిథునం…. పనులు ముందుకు సాగవు. ఆలోచనలు నిలకడగా ఉండవు. బంధువులతో తగాదాలు. అనుకోని ధనవ్యయం. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరాశ.

కర్కాటకం… సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. వస్తు,వస్త్రలాభాలు. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

సింహం… ఇంటర్వ్యూలు అందుకుంటారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు పూర్తి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహాన్నిస్తుంది.

- Advertisement -

కన్య…. పనులు నత్తనడకన సాగుతాయి. ఎంత శ్రమపడ్డా ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. ఆలయాలు సందర్శిస్తారు. బంధువులతో తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం.

తుల…. వ్యవహారాలలో ఆటంకాలు. బంధుమిత్రులతో వివాదాలు. నిరుద్యోగులకు నిరుత్సాహం. దూరప్రయాణాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యస్థితిలో ఉంటాయి.

వృశ్చికం… శుభవార్తా శ్రవణం. ఆకస్మిక ధనలాభం. కీలక నిర్ణయాలు. సమావేశాలలో పాల్గొంటారు. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

ధనుస్సు…. పరిచయాలు విస్తృతమవుతాయి. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. చిన్ననాటి మిత్రుల కలయిక. వాహనయోగం. ధనలబ్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత అనుకూలిస్తాయి.

మకరం.. వ్యవహారాలలో అవాంతరాలు. కొత్త రుణాలు చేస్తారు. బాధ్యతలు కొన్ని చికాకు పరుస్తాయి. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త సమస్యలు ఎదురుకావచ్చు.

కుంభం… ఆర్థిక వ్యవహారాలు గందరగోళంగా ఉంటాయి. సన్నిహితులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. దూరపుబంధువుల కలయిక. స్వల్ప అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలించవు.

మీనం…. వ్యవహారాలలో విజయం. శుభవార్తలు. వాహనయోగం. పరిచయాలు పెరుగుతాయి. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో హోదాలు దక్కుతాయి.

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement