Monday, November 25, 2024

నేటి రాశిఫలాలు(23–08–2024)

మేషం: నిరుద్యోగులుశుభవర్తమానాలుఅందుకుంటారు. స్థిరాస్తివృద్ధి. ముఖ్యనిర్ణయాలకుతగినసమయం. వ్యాపారాలు, ఉద్యోగాలలోప్రోత్సాహం. విందువినోదాలు. వాహనాలుకొనుగోలుచేస్తారు.

వృషభం: పరపతిపెరుగుతుంది. సన్నిహితులు, మిత్రులతోఆనందంగాగడుపుతారు.అందరిలోనూప్రత్యేకతచాటు-కుంటారు. వాహనసౌఖ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలోముందడుగువేస్తారు. భూలాభాలుకలుగుతాయి.

మిథునం: కొన్నికార్యక్రమాలువాయిదావేస్తారు. బంధువులతోతగాదాలు. ఆరోగ్యసమస్యలు. ఆస్తివివాదాలుతప్పవు. అంచనాలుతారుమారు. వ్యాపారాలు, ఉద్యోగాలలోనిరుత్సాహం. ఆలయాలసందర్శనం..

కర్కాటకం: కుటు-ంబబాధ్యతలుపెరుగుతాయి. కష్టమేతప్పఫలితంకనిపించదు. పనుల్లోతొందరపాటు-. ఆరోగ్య,కుటు-ంబసమస్యలు. వ్యాపారాలుముందుకుసాగవు. ఉద్యోగాలలోఒత్తిడులు. విద్యార్థులకుగందరగోళం.

సింహం: భూ, గృహయోగాలు. ముఖ్యనిర్ణయాలుతీసుకుంటారు. సోదరులతోవిభేదాలుతొలగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలోఒడిదుడుకులుఅధిగమిస్తారు. చర్చలుసఫలం. ప్రముఖులపరిచయాలు.

- Advertisement -

కన్య: కుటు-ంబసభ్యులతోతగాదాలు. ఆలోచనలునిలకడగాఉండవు. అరోగ్య,కుటు-ంబసమసమస్యలు. మిత్రులతోఅకారణంగాతగాదాలు.వ్యాపారాలు,ఉద్యోగాలలోచిక్కులు. శ్రమమరింతపెరుగుతుంది.

తుల: కాంట్రాక్టర్లకుఅనుకూలం. పరిస్థితులుఅనుకూలిస్తాయి. ఇంతకాలంపడినకష్టంఫలిస్తుంది. భూలాభం. యత్నకార్యసిద్ధి. ఆలయాలుసందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలోపూర్వవైభవం.

వృశ్చికం: వ్యవహారాలలోఅవరోధాలు. దూరప్రయాణాలు. బంధువర్గంతోతగాదాలు. అనారోగ్యసూచనలు. వ్యాపారాలు, ఉద్యోగాలలోఒడిదుడుకులు. నిరుద్యోగులయత్నాలుఫలించవు. పాతసంఘటనలుగుర్తుకువస్తాయి..

ధనుస్సు: ఆహ్వానాలురాగలవు. ఆర్థికప్రగతిఉంటు-ంది.దీర్ఘకాలికసమస్యలుతీరతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలోప్రోత్సాహం. విందువినోదాలు. చర్చలుఫలిస్తాయి.

మకరం: దూరప్రాంతాలనుంచిశుభవర్తమానాలు. ఆర్థికవిషయాలలోపురోగతి. సన్నిహితులసాయంఅందుతుంది. వ్యవహారాలలోవిజయం. వ్యాపారాలు, ఉద్యోగాలలోచికాకులుతొలగుతాయి.

కుంభం: ఎంతకష్టపడ్డాఫలితంకనిపించదు. భూవివాదాలు. బంధువులనుంచివిమర్శలు. ఆకస్మికప్రయాణాలు. ఆరోగ్య, కుటు-ంబసమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలలోఆటు-పోట్లు-. విద్యార్థులకుశ్రమాధిక్యం.

మీనం: బంధువులతోవైరం. దూరప్రయాణాలు. పనుల్లోఆటంకాలుచికాకుపరుస్తాయి. మీఅంచనాలుతప్పుతాయి. బాద్యతలుఉక్కిరిబిక్కిరిచేస్తాయి. అనుకోనిధనవ్యయం. వృత్తి, వ్యాపారాలునిరాశపరుస్తాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement