మేషం: పనుల్లో విజయం. ఆర్థిక పరిస్థితి మెరుగు పడుతుంది. కొత్త వ్యక్తుల పరిచయం. శుభవర్తమానాలు అందుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి.
వృషభం: పరిస్థితులు చక్కబడతాయి. ఆలోచనలు అమలుచేస్తారు. సంఘంలో గౌరవం. ఆస్తి వ్యవహారాలలో పురోగతి. దైవచింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత అనుకూలత.
మిథునం: విచిత్రమైన సంఘటనలు. ఆకస్మిక ప్రయాణాలు. రుణాలుచేస్తారు. సోదరులతో విభేదాలు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పనిఒత్తిడులు.
కర్కాటకం: వ్యవహారాలలో అవాంతరాలు. బాధ్యతలు ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. అనారోగ్యం. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని ఇబ్బందులు.
సింహం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తాశ్రవణం. ఆర్థిక పరిస్థితి సంతృప్తినిస్తుంది. సోదరుల నుంచి ధనలబ్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.
కన్య: రుణబాధలు తొలగుతాయి. ఆలోచనలు స్థిరంగాఉండవు. కుటుంబంలో ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు.
తుల: బంధువులతో మాటపట్టింపులు. ఆర్థికఇబ్బందులు. ప్రయాణాలలోమార్పులు. దైవదర్శనాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు అంతగా కలసిరావు.
వృశ్చికం: మిత్రుల నుంచి ఒత్తిడులు. ఆకస్మిక ప్రయాణాలు. ఆస్తుల వివాదాలు. ధన్యయం. వ్యాపారాలు నిరాశపరుస్తాయి. ఉద్యోగాలలో నిరుత్సాహం.
ధనుస్సు: కొత్త పనులు చేపడతారు. ఆత్మీయుల నుంచి ముఖ్య సమాచారం. ఇంటాబయటా అనుకూలత. ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్తమార్పులు.
మకరం: వ్యవహారాలలో అవాంతరాలు. కొత్తగారుణాలు చేస్తారు. కష్టానికి ఫలితం కనిపించదు. ఆస్తిఒప్పందాలు వాయిదా. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు.
కుంభం: శుభవార్తలు వింటారు. ఆర్థికపరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల నుంచి సహకారం అందుకుంటారు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో విజయాలు.
మీనం: చేపట్టిన పనులు మధ్యలో వాయిదా వేస్తారు. దూరప్రయాణాలు. బంధుమిత్రులతో విభేదాలు. అనారోగ్యం. స్థిరాస్తివివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.
– శ్రీమాన్ శ్రీమత్తిరుమల గుదిమెళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి