మేషం: ఉద్యోగయోగం. కీలక నిర్ణయాలు. వ్యవహారాలలో విజయం. ఆప్తుల నుంచి శుభవార్తలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.
వృషభం: సన్నిహితులతో వివాదాలు. ధనవ్యయం. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు. ఆరోగ్యభంగం. దూరప్రయాణాలు. అనుకోని ప్రయాణాలు.
మిథునం: వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో మార్పులు. ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. పాతబాకీలు వసూలవుతాయి. శుభవార్తలు.
కర్కాటకం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. ఆర్థిక ప్రగతి. ఉద్యోగాలలో పురోగతి. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. చిన్ననాటి మిత్రుల కలయిక.
సింహం: మిత్రులతో మాటపట్టింపులు. ప్రయాణాలు వాయిదా. శ్రమాధిక్యం. దైవదర్శనాలు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో చికాకులు. అనుకోని ధనవ్యయం.
కన్య: ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా. శ్రమాధిక్యం. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు. ధనవ్యయం. బంధువుల తోతగాదాలు.
తుల: కొత్త పనులు చేపడతారు. సంఘంలో గౌరవం. విలువైన సమాచారం. కాంట్రాక్టులు లభిస్తాయి. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆటుపోట్లు తొలగుతాయి.
వృశ్చికం: సన్నిహితులతో సఖ్యత. విలువైన వస్తువులు సేకరిస్తారు. వాహనాలు కొంటారు. దైవదర్శనాలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో నూతనోత్సాహం.
ధనుస్సు: పనులలో జాప్యం. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు. బంధువులతో స్వల్ప వివాదాలు. శుభవార్తలు.
మకరం: కుటుంబంలో కొద్దిపాటి చికాకులు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు అనుకోని మార్పులు.
కుంభం: పరిచయాలు పెరుగుతాయి. ఆత్మీయులతో ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాభివృద్ధి. ఉద్యోగాలలో ప్రోత్సాహం. కీలక నిర్ణయాలు. పరిస్థితులు అనుకూలిస్తాయి.
మీనం: వ్యయప్రయాసలు. ధనవ్యయం. కుటుంబంలో చికాకులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు. దూరపు బంధువులను కలుసుకుంటారు.
– శ్రీమాన్ శ్రీమత్తిరుమల గుదిమెళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి