Friday, September 20, 2024

నేటి రాశిఫలాలు(19–08–2024)

మేషం: పనుల్లోజాప్యం. ఆర్థికలావాదేవీలుమందగిస్తాయి. దూరప్రయాణాలు. శ్రమాధిక్యం. సోదరులు, మిత్రులతోవిభేదాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలోకొన్నిచికాకులు.

వృషభం: పరిస్థితులుఅంతగాకలసిరావు. బాధ్యతలుపెరుగుతాయి. బంధువులతోమాటపట్టింపులు. ఆధ్యాత్మికకార్యక్రమాలలోపాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలునిరాశాజనకంగాఉంటాయి.

మిథునం: విద్యార్థులకునూతనోత్సాహం. ఆర్థికలావాదేవీలుఉత్సాహాన్నిస్తాయి. సేవాకార్యక్రమాలలోపాల్గొంటారు. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలోఅనుకూలపరిస్థితులు.

కర్కాటకం: సన్నిహితులనుంచిసాయంఅందుతుంది. వ్యవహారాలుసాఫీగాసాగుతాయి. ఆకస్మికధనలాభం. స్థిరాస్తివృద్ధి. దైవచింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలోపురోభివృద్ధి.

సింహం: ఆర్థికపరిస్థితిమందగిస్తుంది. శ్రమపెరుగుతుంది. పనుల్లోఆటంకాలు. ఆకస్మికప్రయాణాలు. ఆరోగ్యసమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలుచికాకుపరుస్తాయి.

- Advertisement -

కన్య: ఆర్థికవ్యవహారాలలోచికాకులు. ప్రయాణాలలోమార్పులు. ఆలయదర్శనాలు. కుటు-ంబసభ్యులతోవిభేదాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలోనిరాశ.

తుల: వ్యవహారాలలోవిజయం. శుభవార్తలువింటారు. ఆకస్మికధనలాభం. ప్రముఖులతోపరిచయాలు. కాంట్రాక్టులుదక్కుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలుఉత్సాహాన్నిస్తాయి.

వృశ్చికం: కుటు-ంబంలోకొద్దిపాటిచికాకులు. ప్రయాణాలలోఅవాంతరాలు. కొత్తరుణయత్నాలు. ఆలయదర్శనాలు. మిత్రులతోవివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలోమరిన్నిచికాకులు.

ధనుస్సు: శుభవార్తలువింటారు. ధనలబ్ధి. పరిచయాలుపెరుగుతాయి. ఇంటర్వ్యూలుఅందుతాయి. పలుకుబడిపెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలుఉత్సాహవంతంగాసాగుతాయి.

మకరం: ప్రయాణాలలోఅవాంతరాలు. కొత్తరుణయత్నాలు. దైవదర్శనాలు. కుటు-ంబంలోఒత్తిడులు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలోగందరగోళం.

కుంభం: పరిచయాలుపెరుగుతాయి. ఆశ్చర్యకరమైనవిషయాలుతెలుస్తాయి. వస్తు, ధనలాభాలు. చిన్ననాటిమిత్రులకలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలలోమీమాటేచెల్లుతుంది.

మీనం: నూతనఉద్యోగాలుదక్కుతాయి. కొత్తవ్యవహారాలుప్రారంభిస్తారు. సమాజంలోవిశేషగౌరవం. వాహనయోగం. ఆలయదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలుసంతృప్తికరంగాఉంటాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement