Monday, September 16, 2024

నేటి రాశిఫలాలు(14–08–2024)

మేషం: రుణదాతలఒత్తిడులు. ఆధ్యాత్మికచింతన. వ్యవహారాలలోచికాకులు. ఆలోచనలుకలసిరావు. బాధ్యతలుపెరుగుతాయి. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలోలేనిపోనిచికాకులు.

వృషభం: కొత్తపనులుచేపట్టిపూర్తిచేస్తారు. ఆత్మీయులు, శ్రేయోభిలాషులనుంచిశుభవార్తలు. ఆర్థికప్రగతి. కొత్తవిషయాలుతెలుస్తాయి. ఉద్యోగయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలోఅనుకూలపరిస్థితులు.

మిథునం: పాతబాకీలువసూలవుతాయి. ఆప్తులనుంచికీలకసమాచారం. సంఘంలోఆదరణ. మిత్రులనుంచిసహాయం. కాంట్రాక్టులుదక్కుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలోకొత్తఆశలుచిగురిస్తాయి.

కర్కాటకం: బంధువులతోఅకారణంగాతగాదాలు. ఆకస్మికప్రయాణాలు. కుటు-ంబంలోఒత్తిడులు. ఆధ్యాత్మికచింతన. ఆరోగ్యంమందగిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలోనిరాశాజనకంగాఉంటు-ంది.

సింహం: పనులుముందుకుసాగవు. ఆర్థికలావాదేవీలుఅంతంతగాఅనుకూలించవు. ఆస్తివివాదాలు. విలువైనవస్తువులుజాగ్రత్త. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్తవివాదాలు.

- Advertisement -

కన్య: శ్రమఫలిస్తుంది. నూతనవ్యక్తులపరిచయం. శుభకార్యాలకుహాజరవుతారు. వాహనయోగం. చర్చల్లోపురోగతి. విద్యార్థులకుశుభవార్తలు. వ్యాపారాలు, ఉద్యోగాలలోప్రోత్సాహకరంగాఉంటు-ంది.

తుల: యత్నకార్యసిద్ధి. ప్రముఖులతోపరిచయాలు. ఆర్థికవిషయాలుసంతృప్తికరంగాఉంటాయి . ఆహ్వానాలుఅందుతాయి. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలోఒత్తిడులుతొలగుతాయి.

వృశ్చికం: అప్పులుచేస్తారు. ఆలోచనలుస్థిరంగాఉండవు. కుటు-ంబసభ్యులతోతగాదాలు. ఆరోగ్యసమస్యలు. పనులలోఆటంకాలు. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటిచికాకులు.

ధనుస్సు: ముఖ్యమైనవ్యవహారాలుమందగిస్తాయి. ఆస్తివివాదాలు. సోదరులతోకలహాలు. ఆరోగ్యంకొంతఇబ్బందిపెట్టవచ్చు. ఆకస్మికప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలోఇబ్బందులునెలకొంటాయి.

మకరం: పనులుసకాలంలోపూర్తిచేస్తారు. సంఘంలోగౌరవం. ఆస్తిలాభసూచనలు. పరిచయాలుపెరుగుతాయి. దూరపుబంధువులకలయిక. వ్యాపారాలువిస్తరిస్తారు. ఉద్యోగాలలోఅనుకూలవాతావరణం.

కుంభం: వ్యవహారాలునిరాశపరుస్తాయి. శ్రమాధిక్యం. బంధుమిత్రులతోకలహాలు. రుణాలుచేస్తారు. ఆధ్యాత్మికకార్యక్రమాలలోపాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలుఇబ్బందికరంగాఉంటాయి.

మీనం: పాతమిత్రులకలయిక. విందువినోదాలు. కార్యసిద్ధి. వాహనయోగం. భూవివాదాలుపరిష్కారం. ఆలయాలుసందర్శిస్తారు. వ్యాపారాలలోచికాకులుఅధిగమిస్తారు. ఉద్యోగాలలోపదోన్నతులు.

Advertisement

తాజా వార్తలు

Advertisement