Thursday, September 12, 2024

నేటి కాలచక్రం

ఆదివారం (11-08-2024)
సంవత్సరం : శ్రీ క్రోధి నామ సంవత్సరం
మాసం : శ్రావణ మాసం, శుక్ల పక్షం
వర్ష ఋతువు, దక్షిణాయణం–
తిధి : సప్తమి తె 3.05
నక్షత్రం : స్వాతి తె 5.16
వర్జ్యం : ఉదయం 8.59 నుండి 10.44

దుర్ముహుర్తం : సాయంత్రం 4.21 నుండి 5.09
అమృతకాలం : రాత్రి 7.31 నుండి 9.16
తి. రాత్రి 9.36 నుండి 11.20
రాహుకాలం : సాయంత్రం 4.30 నుండి 6.00
యమగండకాలం : మధ్యాహ్నం 12.00 నుండి 1.30 వరకు
– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement