శుక్రవారం (16-08-2024)
సంవత్సరం : శ్రీ క్రోధి నామ సంవత్సరం
మాసం : శ్రావణ మాసం, శుక్ల పక్షం
వర్ష ఋతువు, దక్షిణాయణం–
తిధి : ద్వాదశి తె 4.53
నక్షత్రం : మూల ఉదయం 10.00
వర్జ్యం : ఉదయం 8.17 నుండి 10.00
తి.రా 7.35 నుండి 9.11
దుర్ముహుర్తం : ఉదయం 8.23 నుండి 9.11
తి.మ 12.23 నుండి 1.11
అమృతకాలం : తె 5.10
రాహుకాలం : ఉదయం 10.30 నుండి 12.00 వరకు
యమగండకాలం : మధ్యాహ్నం 3.00 నుండి 4.30 వరకు
– శ్రీమాన్ శ్రీమత్తిరుమల గుదిమెళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి